Sweets: భోజనం అవ్వగానే మిఠాయి తినాలనిపిస్తోందా? దానికి నిపుణులు చెప్పే పరిష్కారం తెలుసుకోండి.

రోజూ స్వీట్లు తినడం ద్వారా కోరికను తీర్చుకుంటే.. అది అనేక వ్యాధుల ప్రమాదానికి దారితీస్తుంది. ఈ అలవాటును ఎదుర్కోవడానికి.. పోషకాహార నిపుణుడు అంటున్నారు. స్వీట్లు తినాలని అనిపిస్తే తిన్న వెంటనే బ్రష్ చేయాలి. స్వీట్లు తినాలనే కోరిక వెంటనే ఆగిపోతుంది.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు