Liver: కాలేయం దెబ్బతిన్నప్పుడు శరీరంలో ఈ సంకేతాలు.. వీటిని విస్మరిస్తే..

కాలేయం శరీరంలోహానికరమైన పదార్థాలను తొలగిస్తుంది. పొత్తికడుపులో కుడివైపు పైభాగంలో నిరంతర నొప్పి, బరువుగా ఉన్న కడుపు ఉంటే కాలేయ వ్యాధికి సంకేతం కావచ్చు. కాళ్ళు ఎటువంటి కారణం లేకుండా వాపుగా ఉంటే కాలేయ వ్యాధి లక్షణం కావచ్చు. దీనిని ఎప్పుడూ విస్మరించకూడదు.

New Update
Advertisment
తాజా కథనాలు