Pushup: చతురంగ దండాసనంతో కొవ్వు తగ్గుతుందా..? బరువు తగ్గాలంటే ఇది ట్రై చేయండి

చతురంగ దండాసనాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. ఈ ఆసనం యువతకు చాలా ప్రయోజనకరం. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచిదని నిపుణులు చెబుతున్నారు.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు