Pregnancy Tips: పిల్లలు లేని వారు.. ఈ బావిలో నీరు తాగితే.. ! ఈ బావి నీటిని తాగితే.. స్త్రీ గర్భవతి అవుతుందట. అయితే, ఇది ఏ మాత్రం మంత్రం, అద్భుతం కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అసలు ఈ బావి ఏంటి? అందులో ఉన్న అద్భుతం ఏంటి? తదితర వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 31 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి తల్లి కావడం అనేది ప్రపంచంలోనే అత్యంత అందమైన అనుభూతి. అయితే కొన్నిసార్లు వైద్య కారణాల వల్ల మహిళలు గర్భం ధరించలేరు. ముఖ్యంగా నేటి జీవనశైలి కారణంగా ప్రపంచంలో సంతానలేమి పెరిగిపోయింది. ప్రెగ్నెన్సీ వెల్.. అయితే, సంతానం విషయంలో చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో ఉన్న ఓ బావిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ బావిని ప్రెగ్నెన్సీ వెల్ అని అంటారు. ఈ బావి నీటిని తాగితే.. స్త్రీ గర్భవతి అవుతుందట. అయితే, ఇది ఏ మాత్రం మంత్రం, అద్భుతం కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని వెనుక సైన్స్ దాగి ఉందంటున్నారు. ఇక్కడ మూడు రెండు బావులు ఉన్నాయి.. ఒకదానిలో నీళ్లు తాగితే అబ్బాయిలు పుడతారట. ఇంకొక బావిలో నీళ్లు తాగితే ఆడపిల్లలు పుడతారట. రెండు బావులలో నీటిని కలిపి తాగితే వారికి కవలలు పుడతారని చెబుతున్నారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి