Heart Diseases: వేసవిలో గుండె జబ్బులు ఉన్నవారు ఇవి గుర్తుంచుకోవాలి

గుండె జబ్బులు ఉన్న రోగులు వేసవికాలంలో తమ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వేసవిలో గుండె రోగులకు హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్, ఆంజినా, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అధిక వ్యాయామం మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

New Update
Advertisment