AC and Obesity: రోజంతా ACలో గడిపితే ఊబకాయం వచ్చే ప్రమాదం

నిరంతరం ACలో కూర్చోవడం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. AC ఉష్ణోగ్రత ఎముకలు, ఊపిరితిత్తులకు హాని కలిగించడమే కాకుండా జీవనశైలికి దారితీస్తుంది. ఏసీలో ఎక్కువ సమయం గడిపితే శారీరక శ్రమ తొలగిపోతుంది. AC ఉన్న గదిలో కూర్చుంటే బరువు పెరిగే ప్రమాదం ఉంది.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు