Neem Leaves: ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకులు తింటే అనేక వ్యాధులు దూరం

ఉదయం ఖాళీ కడుపుతో 3-4 లేత వేప ఆకులను నమిలి తింటే శరీరాన్ని కడుపు సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలు ఉంటే వేప ఆకులను తినవచ్చు. దీనిని తినడం వల్ల కడుపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది కాలేయం ఆరోగ్యంగా ఉంచుతుంది.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు