Micro Plastic: మైక్రో ప్లాస్టిక్‌లు శరీరంలోకి ప్రవేశించకుండా ఇలా చేయండి

ప్లాస్టిక్ బాటిల్‌లోని నీటిని తాగితే శరీరంలోకి మైక్రోప్లాస్టిక్‌లు ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. ప్లాస్టిక్ పాత్రలకు బదులుగా స్టీల్, గాజు, మట్టి పాత్రలు, మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించవద్దని నిపుణులు చెబుతున్నారు.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు