Kailash Manasarovar: కైలాస మానస సరోవర యాత్ర ప్రారంభం.. ప్లాన్‌ ఇలా చేసుకోండి

హిందూ విశ్వాసాలలో కైలాస పర్వతానికి ప్రత్యేక స్థానం ఉంది. కైలాస మానసరోవర్ యాత్ర జూన్ 30న ప్రారంభమైంది. చైనాతో ఉద్రిక్తతల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రయాణం మూసి వేశారు. 2020 సంవత్సరం తర్వాత మొదటిసారిగా భక్తులు కైలాస మానసరోవర్ యాత్రకు వెళ్తున్నారు.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు