నేటి రాశిఫలాలు.. ఈ రాశుల వారికి తప్పని తిప్పలు!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మొత్తం 12 రాశులు ఉండగా.. అందులో ఇవాళ కొన్ని రాశుల వారి పరిస్థితి కాస్త క్లిష్టంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మేషం, కర్కాటకం, సింహం, కన్య, మకరం వంటి రాశుల వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Ugadi Rasi Phalalu 2024:ఈ ఏడాది మీన రాశివారికి దిమ్మతిరిగే ఆదాయం..అంచెలంచెలుగా విజయం!
New Update

చాలా మంది జ్యోతిష్యాన్ని నమ్ముతారు. దాని ప్రకారం ఆ రోజు వారికి ఎలా ఉండబోతుంది? మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అని తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మొత్తం 12 రాశులు ఉండగా.. అందులో ఇవాళ ఏ రాశి వారి పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంటుందో తెలుసుకుందాం. 

మేషం 

 ఈ రాశి వారికి అంతా బాగానే ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ప్రణాళికతో ముందుకు సాగుతారు. అయితే కోపాన్ని కాస్త అదుపులో పెట్టుకోవాలి. అంతేకాకుండా ప్రయాణాల్లో కూడా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆదిత్య హృదయం పారాయణ చదివితే అంతా మంచే జరుగుతుంది. 

ఇది కూడా చదవండిః సైబర్ స్కాం.. పోలీస్ స్టేషన్ చూపించి కోట్లు కోట్టేశారు!

కర్కాటకం

ఈ రాశి వారికి తమ వ్యాపారంలో పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. అయితే కూటుంబ సభ్యులతో కలహాలు ఏర్పడవచ్చు. అలాగే వృదా ఖర్చులపై జాగ్రత్త వహించాలి. 

సింహం 

ఇది కూడా చదవండిః 'BIG ANNOUNCEMENT' అంటూ లోకేష్ ఆసక్తికర ట్వీట్!

సింహ రాశి వారు చేపట్టిన పనులను దైవబలంతో పూర్తి చేస్తారు. చదువుకునే విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. అయితే బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడిని ఎదుర్కోవాలి. ఆవేశం, కోపం, చిరాకులను వదిలేయాలి. లేదంటే కాస్త చిక్కుల్లో పడతారు. 

కన్య

కన్య రాశి వారికి కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. జీవిత భాగస్వామితో కలహాలకు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ప్రయాణాలు చేసేవారు వాయిదా వేసుకోవడం మంచిది. అదే సమయంలో బంధుమిత్రులతో ఆచితూచి నడుచుకోవాలి.

ఇది కూడా చదవండిః జమ్మూ–కాశ్మీర్ కొత్త సీఎం ఒమర్ అబ్దుల్లా..సక్సెస్ స్టోరీ

మకరం

మకర రాశి వారు ఆశించిన ఫలితాలు అందుకుంటారు. అయితే ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇతరులతో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలి. 

#horoscope-today #horoscope
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe