Dry fruits: వర్షాకాలం డ్రై ఫ్రూట్స్ పాడవకూడదంటే.. ఈ టిప్స్ పాటించండి

వర్షాకాలంలో తేమ కారణంగా డ్రై ఫ్రూట్స్‌లో ఫంగస్, కీటకాల ప్రమాదం పెరుగుతుంది. దీని కారణంగా డ్రై ఫ్రూట్స్ త్వరగా చెడిపోతాయి. వర్షాకాలంలో వాటిని సరిగ్గా నిల్వ చేయాలటే డ్రై ఫ్రూట్స్ నిల్వ చేయడానికి గాలి చొరబడని కంటైనర్లను ఉపయోగించాలి.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు