Bald Spots Head: బట్టతలతో చింతిస్తున్నారా..? అయితే ఈ చిట్కాలతో మళ్ళీ జుట్టును పెంచుకోండి..!!

బట్టతల రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వీటిలో ఆండ్రోజెనిక్ అలోపేసియా ఇది జన్యుపరమైన సమస్య. బట్టతల రావడానికి కారణం హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన రుగ్మత. నెత్తిమీద మసాజ్, ఉల్లిపాయ రసం, మెంతి గింజలు, గ్రీన్ టీ వంటివి వాడితే జుట్టు పెరుగుతుంది.

New Update
Advertisment
తాజా కథనాలు