Vitamin Deficiency: ఏ విటమిన్ లోపం వల్ల డిప్రెషన్ వస్తుందో తెలుసా..? ఇలా నయం చేసుకోండి

నేటి కాలంలో జీవనశైలిలో విటమిన్ డి లోపం చాలా సాధారణం అయిపోయింది. ఈ విటమిన్ ఎముకలకు మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనది. ఇది గందరగోళం, మతి మరుపు, బలహీనత, విచారానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు