ఇదెక్కడి ఫ్రూట్ రా మావా..! దీని ముందు మెడిసిన్స్ వేస్ట్

గిగారు పండులోని కార్డియోటోనిక్ లక్షణాల వల్ల గుండె సమస్యలు, అధిక రక్తపోటు, అధిక బీపీలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.

New Update

గిగారు పండు..! ఈ పండు గురుంచి చాలా తక్కువ మందికి తెలుసు. దాదాపు ఈ పేరుకూడా ఎవరు విని ఉండరు. కానీ, ఈ పండు గురుంచి తెలిస్తే షాక్ అవుతారు. యాపిల్ జాతికి చెందిన ఈ పండు ఎత్తైన హిమాలయ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో ఎన్నో రకాల పోషకాలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. 

ఆ వ్యాధులన్నీ పరార్..

గిగారు పండులోని కార్డియోటోనిక్ లక్షణాల వల్ల గుండె సమస్యలు, అధిక రక్తపోటు, అధిక బీపీలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. అంతేకాకుండా ప్రజలు ఈ చెట్టు కొమ్మను టూత్‌పిక్‌గా కూడా ఉపయోగిస్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు