Milk: ఇది గనుక పాలల్లో కలిపి తాగితే ఎముకలు ఉక్కులా తయారవుతాయి

కొబ్బరిలోని మెగ్నీషియం, భాస్వరం పాలలోని కాల్షియం, ప్రోటీన్‌లతో కలిసి ఎముకలకు పోషకమైన మిశ్రమాన్ని ఏర్పరుస్తాయి. ఓ అధ్యయనంలో కొబ్బరిలో ఉండే మీడియం-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎముకలలో వాపును తగ్గిస్తాయి. ఇది బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు