/rtv/media/media_files/2025/04/16/fingermillet6-271491.jpeg)
రాగులు సహజంగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ధాన్యాలు, ఇవి షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో ఎంతో కీలకంగా సహాయపడతాయి.
/rtv/media/media_files/2025/04/16/fingermillet7-966584.jpeg)
ఈ ధాన్యాలలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది, కడుపు నిండిన భావన కలుగుతుంది.
/rtv/media/media_files/2025/04/16/fingermillet9-960083.jpeg)
ప్రొటీన్లు, ఐరన్ వంటి పోషకాలు రాగుల్లో ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత నివారణకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.
/rtv/media/media_files/2025/04/16/fingermillet2-233976.jpeg)
రాగుల వంటకాలు రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే బరువు నియంత్రణతో పాటు శక్తి లభిస్తుంది.
/rtv/media/media_files/2025/04/16/fingermillet4-758174.jpeg)
వీటిని దోశల రూపంలో, రొట్టెలుగా లేదా జావగా తీసుకుంటే శరీరానికి పోషణ లభిస్తుంది.
/rtv/media/media_files/2025/04/16/fingermillet5-210877.jpeg)
రాగులు వేసవి కాలంలో మంచి ఆహారం. శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి.
/rtv/media/media_files/2025/04/16/fingermillet10-382904.jpeg)
మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం తీసుకుంటే ఔషధంగా పని చేస్తోంది.
/rtv/media/media_files/2025/04/16/fingermillet8-381389.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.