Bay Leaf: డయాబెటిస్‌కు బిర్యానీ ఆకు దివ్య ఔషధం.. ఎలాగంటే!

ఆయుర్వేదంలో బిర్యానీ ఆకును ఔషధంగా చెబుతారు. మధుమేహం అనేది శాశ్వత నివారణ లేని వ్యాధి. మధుమేహ వ్యాధిగ్రస్తులు బిర్యానీ ఆకు డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు