Thirst: రాత్రి నిద్రలో పదే పదే నీరు తాగుతారా..? ఇది వ్యాధని తెలుసుకోండి..!!

రాత్రిపూట తరచుగా దాహం వేయడం, నీరు తాగవలసిన అవసరం సాధారణంగా డీహైడ్రేషన్, డయాబెటిస్, మూత్రపిండాల సంబంధిత సమస్యలకు సంకేతం కావచ్చు. ఈ అలవాటు చాలా కాలం పాటు కొనసాగితే దానిని విస్మరించకూడదు. నిద్రకు అంతరాయం కలిగిస్తుంటే మూత్రపిండాలను చెక్‌ చేయవలసిన అవసరం ఉంది.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు