Diwali 2024: మందు, ముక్కతో దీపావళి సంబరాలు.. ఎక్కడో తెలుసా? దీపావళి అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది దీపావళి. అయితే.. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని మందు, ముక్కతో జరుపుకుంటారు. అవును మీరు విన్నది నిజమే. ఇలాంటి సంప్రదాయం ఎక్కడ ఉంది? తదితర వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 31 Oct 2024 in లైఫ్ స్టైల్ నేషనల్ New Update షేర్ చేయండి దీపావళి.. దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే పెద్ద పండగ. ఈ రోజున ప్రజలు ఇళ్లను అందంగా డెకరేట్ చేసుకుంటారు, కొత్త బట్టలు వేసుకొని.. స్నేహితులతో కలిసి బాణసంచాలు కాలుస్తూ ఎంజాయ్ చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే దీపావళిని చాలా నిష్ఠగా.. ట్రెడిషనల్ గా.. శాకాహార పద్ధతిలో చేసుకుంటారు. కానీ, కొన్ని ప్రాంతాల్లో నాన్ వెజ్ తో జరుపుకుంటారట.ఇది కూడా చదవండి: Diwali 2024: దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి? గోవా, కేరళ, బాంబేలో.. అవును మీరు విన్నది నిజం..! గోవాలో టకీలా, లాంబ్ విండాలూ ఫేమస్ రెసిపీలు. ఈ ఫుడ్ తోనే వీళ్ళు దీపావళి సెలెబ్రేట్ చేసుకుంటారు. దీన్ని లేత మాంసం ముక్కలతో ప్రిపేర్చేస్తారు. కేరళలో మ్యాంగో ఫిష్ కర్రీ కేరళ ఫిష్ కర్రీతో సెలెబ్రేట్ చేసుకుంటారు. బాంబే ప్రజలు జిన్, మటన్ కుర్మా, చికెన్ మలై టిక్కా.. దీపావళి వేడుకల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.ఇది కూడా చదవండి: దీపావళి రోజున ఈ మూడు వస్తువులను ఖచ్చితంగా కొనండి #diwali-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి