Sleep: మధ్యాహ్నం ఆఫీసులో నిద్ర రాకుండా ఇలా చేయండి

రాత్రి ఆలస్యంగా తినడం వల్ల కూడా పగటిపూట నిద్ర వస్తుంది. ఆలస్యంగా తినడం వల్ల జీర్ణవ్యవస్థకు సమస్యలు వస్తాయి. పగటిపూట నిద్ర రాకుండా ఉండటానికి రాత్రి బాగా నిద్రపోవాలి. మనం ప్రశాంతంగా నిద్రపోవాలంటే మన చుట్టూ ఉన్న వాతావరణం బాగుండాలి.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు