Skin Tips: పడుకునే ముందు శనగపిండి నీటితో ముఖం కడుక్కోండి..రిజల్ట్ చూస్తే మీరే షాక్ అవుతారు

రాత్రి పడుకునే ముందు శనగపిండి నీటితో ముఖం కడుక్కోవడం వల్ల మొటిమలు, టానింగ్, మచ్చలు వంటి ఆరు చర్మ సమస్యలు తొలగిపోతాయి. శనగపిండి చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. చర్మం తాజాగా, ప్రకాశవంతంగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు