చలికాలంలో ఈ డ్రై ఫ్రూట్ తింటే.. అంతపని జరుగుతుందా?

చలికాలంలో ఖర్జూరాలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమని సూచిస్తున్నారు నిపుణులు. వీటిలోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. తద్వారా చలికాలంలో వచ్చే జలుబు, ఫ్లూ, జ్వరం వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

New Update

చలికాలంలో డేట్స్ 

చలికాలం ప్రారంభమైనప్పుడు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా.. జలుబు, ఫ్లూ వైరస్‌లు ఎక్కువ అట్టాక్ చేస్తాయి. ఖర్జూరం తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి బలమైన ఎముకల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇన్ని లాభాలు ఇచ్చే ఖర్జురాన్ని షుగర్ పేషెంట్స్ మాత్రం దూరం పెట్టాల్సిందే.. ఇందులో ఉండే షుగర్ లెవల్స్ షుగర్ పేషెంట్స్ కి చాలా ప్రమాదం. 

Also Read:బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్.. నిఖిల్ చేసిన పనికి యష్మీ ఎలిమినేటెడ్..!

Also Read:హ్యాపీ బర్త్ డే షారుక్.. బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్!

Advertisment
తాజా కథనాలు