Cow Milk Is Good Or Bad : చిన్న పిల్లల(Children’s) కు ఆవు పాలు(Cow Milk) చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. పిల్లలకు ఆవు పాలు పట్టించడం మంచిదే అని ఇంట్లో పెద్దలు సలహా ఇవ్వడం తరచుగా వినే ఉంటారు. అయితే వైద్యులు ఏం చెబుతున్నారో అనేది ఇప్పుడు తెలుసుకుందాము..? వాస్తవానికి, నవజాత శిశువులు ఆవు పాలలో ఉన్న ప్రోటీన్, ఖనిజాలను సరిగ్గా జీర్ణించుకోలేరు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నవజాత శిశువులకు ఆవు పాలు ఎందుకు ఇవ్వకూడదనే కారణం 5 ప్రధాన కారణాలను వెల్లడించారు వైద్య నిపుణులు అవేంటో చూద్దాం..
పూర్తిగా చదవండి..Cow Milk : పిల్లలకు ఆవు పాలు పట్టించడం మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
నవజాత శిశువులకు ఆవు పాలు పట్టించడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఈ పాలలోని కాంప్లెక్స్ ప్రొటీన్, మినరల్స్ పిల్లలు సరిగ్గా జీర్ణించుకోలేరు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణుల సూచన.
Translate this News: