Ceiling Fan: వేసవి కాలంతో పాటు వర్షాకాలంలోనూ ఇంట్లో ఫ్యాన్ ఉపయోగం చాలా ఉంటుంది. వర్షాకాలంలో ఫ్యాన్ లేకపోతే శరీరం పై దోమలు తాండవం చేస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఇంట్లోని ఫ్యాన్ నెమ్మదిగా తిరగడం వల్ల అసౌకర్యం, ఇబ్బంది తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో, వెంటనే కొత్త ఫ్యాన్‌ని మార్చే బదులు.. కొన్ని చిన్న చిట్కాలతో ఫ్యాన్‌ను వేగంగా తిరిగేలా చేయవచ్చు అవేంటో తెలుసుకుందాము..
పూర్తిగా చదవండి..Ceiling Fan: ఇంట్లో ఫ్యాన్ స్లోగా తిరగడానికి కారణాలు ఇవే
చాలా మంది తమ ఇళ్ళల్లో ఫ్యాన్ స్పీడ్ స్లోగా ఉందని ఫిర్యాదు చేస్తుంటారు. అయితే ఫ్యాన్ నెమ్మదిగా తిరగడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. తక్కువ వోల్టేజ్, కండెన్సర్ వైఫల్యం, ఫ్యాన్ బ్లేడ్లపై దుమ్ము చేరడం వంటివి ఫ్యాన్ వేగాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.
Translate this News: