LIC Dhan Varsha Scheme: ఒకసారి పెట్టుబడి పెడితే.. రూ. 93 లక్షల వరకు పొందవచ్చు.. వివరాలివే..

ఎల్ఐసీ.. భారతీయులందరూ ఎంతో ప్రగాఢంగా విశ్వసించే బీమా సంస్థ. ప్రజల విశ్వాసాన్ని నిలుపుకుంటూ ఎల్ఐసీ కూడా అనేక బీమా పథకాలను ప్రవేశపెడుతోంది. ఈ బీమా పథకాల ద్వారా ప్రజలకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తోంది. ఈ క్రమంలోనే.. ఎల్ఐసీ ధన్ వర్ష పథకాన్ని కూడా తీసుకువచ్చింది బీమా సంస్థ. ఇందులో ఒకేసారి భారీ మొత్తంలో ప్రీమియం చెల్లించడం ద్వారా మెచ్యూరిటీ కాలంలో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఉదాహరణకు రూ. 10 లక్షలు ఒకే ప్రీమియంలో చెల్లిస్తే.. మెచ్యూరిటీ కాలానికి రూ. 93 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం పైన హెడ్డింగ్ క్లిక్ చేయండి.

LIC: ఎస్‎బిఐని బీట్ చేసిన ఎల్‎ఐసీ...ఆ జాబితాలో అగ్రస్థానంలోకి ..!!
New Update

LIC Dhan Varsha Scheme: భవిష్యత్ సురక్షితంగా ఉండాలంటే.. పెట్టుబడులు పెట్టడం తప్పనిసరి. అయితే, తెలివిగా, సురక్షితమైన పెట్టుబడి పెడితేనే ప్రయోజనం ఉంటుంది. లేదంటే.. నష్టపోవాల్సి వస్తుంది. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు బోలెడు అవకాశాలు ఉన్నాయి. బీమా పథకాల్లో పెట్టుబడి పెడితే ఒక్కరి భవిష్యత్ మాత్రమే కాకుండా.. కుటుంబానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక మన దేశంలో పెట్టుబడులకు సురక్షితమైన సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC). ప్రజలు తమ బీమా అవసరాల కోసం చాలా కాలంగా ఎల్ఐసిని విశ్వసిస్తున్నారు.

ఎల్ఐసి ప్రజల అవసరాలకు అనుగుణంగా, వారికి మరిన్ని ప్రయోజనాలు కలిగించేలా కొత్త కొత్త బీమా పథకాలను ప్రవేశపెడుతుంటుంది. ఇలాంటి పథకాల్లో ఎల్ఐసి ధన్ వర్ష 866 ప్లాన్ (LIC Dhan Varsha 866 Scheme) ఒకటి. ఈ ప్లాన్‌లో రూ. 10 లక్షలు ఒకేసారి ప్రిమియం చెల్లిస్తే.. మీకు, మీకు కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రతను కలిగిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టుబడిదారులు అనేక ప్రయోజనాలు పొందతారు.

LIC ధన్ వర్ష 866 ప్లాన్: డెత్ బెనిఫిట్

ఆప్షన్1 కింద.. పెట్టుబడిదారుడు మరణిస్తే.. నామినీ 1.25 రెట్లు టాబులర్ ప్రీమియంను అందుకుంటారు. ఉదాహరణకు, వ్యక్తి రూ. 10 లక్షల ఏకకాల ప్రీమియం చెల్లించినట్లయితే, నామినీ రూ. 12.5 లక్షలతో పాటు అదనంగా మరో రూ. 12.5 లక్షలను అందుకుంటారు. ఏదైనా అనుకోని దుర్ఘటన జరిగినప్పుడు.. ఆర్థికంగా చేయూతనిస్తుంది. ఆప్షన్‌ 2పై హామీ మొత్తం కంటే 10 రెట్లు ట్యాబులర్ ప్రీమియం లభిస్తుంది. ఉదాహరణకు ఒక కస్టమర్ రూ. 10 లక్షలు ఒకే ప్రీమియం చెల్లిస్తే.. నామినీ గ్యారెంటీ బోనస్‌తో పాటు రూ.1 కోటి అందుకుంటారు.

LIC ధన్ వర్ష 866 ప్లాన్: అర్హతలు, ఇతర నిబంధనలు, షరతులు..

publive-image

Also Read:

Health Tips: వారానికి ఒకసారి ఈ పండు తినండి.. అందంతోపాటు ఆరోగ్యాన్నీ పొందండి..

Medigadda Project: కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన.. అసాంఘిక శక్తుల ప్రమేయంపై అనుమానం..!

#lic #lic-dhan-varsha-scheme
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe