Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్ పై మరోసారి మండిపడ్డారు. విశ్వనగరంగా చేశానని కేసీఆర్ గప్పాలు కొట్టే మన హైదరాబాద్.. బీఆర్ఎస్ పాలనలో గంజాయికి, మత్తు పదార్థాలకు అడ్డాగా మారిందని ఆయన ఫైర్ అయ్యారు. నిన్న సింగరేణి కాలనీలో, నేడు మీర్ పేటలో ఆడబిడ్డల పై అఘాయిత్యాలు కలచివేస్తున్నాయన్నారు. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుని… ప్రజల మానప్రాణాలను గాలికి వదిలేశారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
పూర్తిగా చదవండి..Revanth Reddy:ఇలాంటి పాలన పై “తిరగబడదాం – తరిమికొడదాం”.. రేవంత్ రెడ్డి!!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్ పై మరోసారి మండిపడ్డారు. విశ్వనగరంగా చేశానని కేసీఆర్ గప్పాలు కొట్టే మన హైదరాబాద్.. బీఆర్ఎస్ పాలనలో గంజాయికి, మత్తు పదార్థాలకు అడ్డాగా మారిందని ఆయన ఫైర్ అయ్యారు. నిన్న సింగరేణి కాలనీలో, నేడు మీర్ పేటలో ఆడబిడ్డల పై అఘాయిత్యాలు కలచివేస్తున్నాయన్నారు. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుని… ప్రజల మానప్రాణాలను గాలికి వదిలేశారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు..
Translate this News: