Elaichi Sherbet: ఏలకులతో ఇంట్లోనే రుచికరమైన షర్బత్‌ను ఇలా తయారు చేసుకోవచ్చు!

ఆరోగ్యానికి మేలు వాటిల్లో ఏలకుల షర్బత్‌ ఒకటి. వేడి రోజులలో చల్లగా, ఆహ్లాదకరమైన ఏదైనా తాగాలనుకుంటే..ఈ షర్బత్ తయారు చేసుకోవచ్చు. దీన్ని చేసే విధానం చాలా సులభం. ఇంట్లోనే రుచికరమైన ఏలకుల షర్బత్ ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Elaichi Sherbet: ఏలకులతో ఇంట్లోనే రుచికరమైన షర్బత్‌ను ఇలా తయారు చేసుకోవచ్చు!
New Update

Elaichi Sherbet: షర్బత్‌ అంటే ప్రతిఒక్కరి ఇష్టంగా ఉంటుంది. వేసవిలో దీని గీరాకి చాలాఎక్కువగానే ఉంటుంది. అయితే తక్కువ సమయంలో తయారు చేయగల, ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఏదైనా తాగడానికి ఇష్టపడే వాటిల్లో షర్బత్‌ ఒకటి. వేడి రోజులలో చల్లగా, ఆహ్లాదకరమైన ఏదైనా తాగాలనుకుంటే.. తక్కువ సమయంలో ఇంట్లో ఈ షర్బత్ తయారు చేసుకోవచ్చు. అలాంటి రుచికరమైన షర్బత్‌ను ఇంట్లో ఎలా తయారు చేయాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఏలకులతో రుచికరమైన షర్బత్‌ తయారీ విధానం:

ఇంట్లోనే రుచికరమైన ఏలకుల షర్బత్ తయారు చేసుకోవచ్చు. దీన్ని చేసే విధానం కూడా చాలా సులభం. యాలకుల షర్బత్ చేయడానికి ఒక పాత్రలో యాలకుల పొడి వేసి, ఆపై నాలుగు కప్పుల నీరు వేయాలి. ఈ ద్రావణంలో రుచి ప్రకారం నల్ల ఉప్పు, నిమ్మరసం, పంచదార కలపాలి. ఇప్పుడు దానికి ఐస్ క్యూబ్స్ వేసి ఈ షర్బత్ కావాలంటే పైన పుదీనా ఆకులను వేసుకోవచ్చు. ఇలా చేస్తే తక్కువ సమయంలో ఇంట్లోనే రుచికరమైన ఏలకుల షర్బత్ తయారు చేసుకోవచ్చు. ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: ఈ తప్పులు చేస్తే బరువు పెరిగిపోతారు.. జాగ్రత్తగా ఉండండి!

#elaichi-sherbet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe