Parliament : పార్లమెంట్‌లో టెన్షన్..టెన్షన్.. నీట్‌ పేపర్‌ లీకేజ్‌పై రచ్చ..రచ్చ..!

పార్లమెంట్‌ ఆవరణలో టెన్షన్..టెన్షన్ నెలకొంది. మెయిన్‌ గేట్‌ దగ్గర ఇండియా కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. అధికారపక్షం తీరుకు నిరసనగా ప్లకార్డుల ప్రదర్శన చేశారు. నీట్‌ పేపర్‌ లీకేజ్‌పై చర్చకు డిమాండ్ చేస్తున్నారు. ఈడీ, సీబీఐల దుర్వినియోగం ఆపాలంటూ నిరసన చేస్తున్నారు.

New Update
Parliament : పార్లమెంట్‌లో టెన్షన్..టెన్షన్.. నీట్‌ పేపర్‌ లీకేజ్‌పై రచ్చ..రచ్చ..!

Parliament : పార్లమెంట్‌ ఆవరణలో టెన్షన్..టెన్షన్ నెలకొంది. మెయిన్‌ గేట్‌ దగ్గర ఇండియా కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. అధికారపక్షం తీరుకు నిరసనగా ప్లకార్డుల ప్రదర్శన చేశారు. నీట్‌ పేపర్‌ లీకేజ్‌పై చర్చకు డిమాండ్ చేస్తున్నారు. ఈడీ, సీబీఐల దుర్వినియోగం ఆపాలంటూ నిరసన చేస్తున్నారు. కాగా, రెండ్రోజుల క్రితం నీట్ పై పార్లమెంట్ అట్టుడికిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం కంటే ముందు నీట్ పై చర్చకు విపక్షాల పట్టుబట్టారు. నీట్ పై చర్చకు నిరాకరించడంతో తీవ్ర గందరగోళం చేశారు. నీట్‌ పేపర్‌ లీకేజ్‌పై చర్చించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

Advertisment
తాజా కథనాలు