Big Twist In Raj Tarun v/s Lavanya Case : సినీ నటుడు రాజ్ తరుణ్ (Raj Tarun) ప్రేమ కేసులో నటి లావణ్య (Lavanya) తాజాగా తన అడ్వకేట్ తో చేసిన చాటింగ్ ప్రస్తుతం సంచలనంగా మారింది. చచ్చిపోతున్నా అంటూ ఓ వైపు లాయర్ కు మెసేజ్ చేసిన లావణ్య..112 కి ఫోన్ చేసి కూడా ఇదే విషయాన్నిచెప్పారు. తన చావుకి కారణం… మాల్వీ, రాజ్ తరుణ్ , వారి కుటుంబ సభ్యులే కారణమని తెలిపారు.
పూర్తిగా చదవండి..Raj Tarun Case : రాజ్‌తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆత్మహత్యయత్నం చేసిన లావణ్య!
రాజ్ తరుణ్ ప్రేమ కేసులో లావణ్య తాజాగా తన అడ్వకేట్ తో చేసిన చాటింగ్ సంచలనంగా మారింది. చచ్చిపోతున్నా అంటూ ఓ వైపు లాయర్ కు మెసేజ్ చేసిన లావణ్య..112 కి ఫోన్ చేసి కూడా ఇదే విషయాన్నిచెప్పారు. తన చావుకి కారణం...మాల్వీ, రాజ్ తరుణ్ , వారి కుటుంబ సభ్యులే కారణమని తెలిపారు.
Translate this News: