/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-32-3.jpg)
Yakshini Trailer: ఆర్కా మీడియా బ్యానర్ పై రాబోతున్న లేటెస్ట్ వెబ్ సీరీస్ యక్షిణి. రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరీస్ లో వేదిక, రాహుల్ విజయ్, ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా యక్షిణి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కామెడీ, రొమాన్స్, హర్రర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జూన్ 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా యక్షిణి స్ట్రీమింగ్ కానుంది.
Yakshini Trailer 👉 https://t.co/ZFr8B3d4nipic.twitter.com/tPC0kSOhyC
— Vedhika (@Vedhika4u) May 24, 2024
Manamey: శర్వానంద్ ఎమోషనల్ జర్నీ.. 'మనమే' రిలీజ్ డేట్ వచ్చేసింది..? - Rtvlive.com