🔴Bihar Election 2025 Live Updates: బీహార్‌ రెండో విడత పోలింగ్ ప్రారంభం..

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ ప్రారంభం. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్. రెండో విడతలో 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్. ఓటింగ్ కు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు RTV మీకు అందిస్తోంది ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

author-image
By Lok Prakash
New Update
Bihar Election 2025 Live Updates

Bihar Election 2025 Live Updates

🔴Bihar Election 2025 Live Updates

Bihar Polls: 3.7 కోట్లమంది ఓటర్లు.. బిహార్ రెండో దశ పోలింగ్ స్టార్ట్!

బిహార్‌లో రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 122 అసెంబ్లీ స్థానాల్లో 1302 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే ఈ రెండో దశలో ఓటింగ్ చేయడానికి దాదాపుగా 3.70 కోట్ల మంది ఉన్నారు.

 

Bihar Election 2025 Live Updates
Bihar Election 2025 Live Updates

బిహార్‌లో రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 122 అసెంబ్లీ స్థానాల్లో 1302 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే ఈ రెండో దశలో ఓటింగ్ చేయడానికి దాదాపుగా 3.70 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఇందులో 1.75 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం 45 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపుగా 40 వేల కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ రెండో దశ పోలింగ్ కేంద్రం సందర్భంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తం నాలుగు లక్షలకు పైగా సిబ్బంది ఎన్నికల విధులను నిర్వర్తించనున్నారు. 

  • Nov 11, 2025 21:35 IST

    Bihar Exit Polls: బీహార్‌లో మళ్లీ NDAదే అధికారం.. 6 ప్రధాన కారణాలు ఇవే

    బీహార్‌లో మంగళవారం రెండో దశ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి. అన్నిసర్వేలు కూడా ఎన్డీయేనే అధికారంలోకి రాబోతుందని వెల్లడించాయి.

     

    Bihar Exit polls shows NDA to remain in Power
    Bihar Exit polls shows NDA to remain in Power

     



  • Nov 11, 2025 18:25 IST

    Bihar Exit Polls 2025

    Bihar Exit Polls 2025

    Bihar Exit Polls 2025

    Bihar Exit Polls 2025 1

    Bihar Exit Polls 2025 2

    Bihar Exit Polls 2025 3

    Bihar Exit Polls 2025 4



  • Nov 11, 2025 17:14 IST

    ముగిసిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు

    బీహార్‌లో రెండో విడుత అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు.



  • Nov 11, 2025 12:27 IST

    Bihar Elections 2025 Live Updates:

    పోలింగ్‌లో 122 స్థానాల్లో ఉదయం 11 గంటల వరకు 31.38% ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు.



  • Nov 11, 2025 10:59 IST

    Bihar Elections 2025 Live Updates: ఉదయం 9 గంటల వరకు 14.55% పోలింగ్ నమోదైంది.



  • Nov 11, 2025 10:36 IST

    Bihar Elections 2025 Live Updates:



  • Nov 11, 2025 10:30 IST

    Bihar Elections 2025 Live Updates: రికార్డ్ స్థాయిలో సీమాంచల్ పోలింగ్



  • Nov 11, 2025 10:02 IST

    Bihar Elections 2025 Live Updates: ఓటేసిన కేంద్రమంత్రి సతీష్ చంద్ర దూబే



  • Nov 11, 2025 09:37 IST

    Bihar Elections 2025 Live Updates: సీమాంచల్‌లో ఓటర్ల భారీగా క్యూ..

    బీహార్‌లో పోలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూ కట్టారు. ఉదయం పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే పెద్ద ఎత్తున ఓటర్లు బూత్‌లకు తరలివచ్చారు. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా సాగుతోంది.



  • Nov 11, 2025 08:55 IST

    Bihar Elections 2025 Live Updates: పూర్నియాలో ఓటేసిన పప్పు యాదవ్‌



  • Nov 11, 2025 07:59 IST

    Bihar Elections 2025 Live Updates

    బెట్టియాలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన తర్వాత బిజెపి ఎంపి సంజయ్ జైస్వాల్, అతని కుటుంబం సిరా వేసిన వేలును చూపించారు.



  • Nov 11, 2025 07:52 IST

    మరింత మందిని ఓటు వేసేలా యువ ఓటర్లు ప్రేరేపించాలి: ప్రధాని మోదీ



  • Nov 11, 2025 07:51 IST

    తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనాలి: ప్రధాని మోదీ



  • Nov 11, 2025 07:51 IST

    బిహార్‌ రెండో విడత పోలింగ్‌లో సరికొత్త రికార్డ్‌ సృష్టించాలి: ఓటర్లకు ప్రధాని మోదీ



  • Nov 11, 2025 07:50 IST

    Bihar Elections 2025 Live Updates



  • Nov 11, 2025 07:50 IST

    Bihar Elections 2025 Live Updates



Advertisment
తాజా కథనాలు