🔴REPUBLIC DAY CELEBRATIONS: 76th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్

author-image
By Manoj Varma
New Update
Republic Day Celebrations 2025

Republic Day Celebrations 2025

  • Jan 26, 2025 11:37 IST

    ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

    76వ గణతంత్ర వేడుకలను ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలను ఇండోనేషియా అధ్యక్షుడు  ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

    delhi
    Republic day Parade

     



  • Jan 26, 2025 10:00 IST

    RSS Chief Mohan Bhagwat



  • Jan 26, 2025 09:57 IST

    గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రవాణా శాఖలో కొత్త లోగోతో సిబ్బంది...



  • Jan 26, 2025 09:40 IST

    CM Revanth Reddy



  • Jan 26, 2025 09:38 IST

    High Alert On Republic Day



  • Jan 26, 2025 09:33 IST

    ANI



  • Jan 26, 2025 09:31 IST

    Republic Day Wishes - Amit Shah



  • Jan 26, 2025 09:28 IST

    పరేడ్ గ్రౌండ్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

    పరేడ్ గ్రౌండ్లో 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను అవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

    tg republic
    tg republic Photograph: (tg republic)

     



  • Jan 26, 2025 09:08 IST

    హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రిపబ్లిక్ డే వేడుకలు.. పాల్గొననున్న సీఎం, డిప్యూటీ సీఎం



  • Jan 26, 2025 08:33 IST

    INDIAN AIR FORCE WISHES



  • Jan 26, 2025 08:29 IST

    Republic Day Tweet



  • Jan 26, 2025 08:27 IST

    76th Republic Day



  • Jan 26, 2025 08:20 IST

    76th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్



Advertisment
Advertisment
తాజా కథనాలు