-
Jun 01, 2024 12:02 IST7వ దశ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 26.3% ఓటింగ్ నమోదైంది
-
Jun 01, 2024 11:19 ISTఓటు హక్కు వినియోగించుకున్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్
-
Jun 01, 2024 11:09 IST
-
Jun 01, 2024 10:45 ISTనియంతృత్వం ఓడిపోతుంది, ప్రజాస్వామ్యం గెలుస్తుంది - అరవింద్ కేజ్రీవాల్
-
Jun 01, 2024 10:34 ISTపంజాబ్ హక్కులను మరియు మీ భవిష్యత్తును కాపాడుకోవడానికి మీరందరూ కూడా మీ ఇళ్ల నుండి బయటకు వచ్చి ఓటు వేయండి - AAP
-
Jun 01, 2024 10:20 IST
-
Jun 01, 2024 09:58 ISTఉదయం 9 గంటల వరకు 11.31% ఓటింగ్ నమోదైంది
-
Jun 01, 2024 09:47 IST
-
Jun 01, 2024 09:44 ISTప్రతి ఒక్కరు తమ రాజ్యాంగ హక్కులను వినియోగించుకోవాలి - కంగనా రనౌత్
-
Jun 01, 2024 08:55 ISTఓటు హక్కు వినియోగించుకున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్
-
Jun 01, 2024 08:49 ISTEVM, VVPATను చెరువులో పడేశారు!
పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని కుల్తాలీ పోలింగ్ బూత్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలింగ్ బూత్‌లోకి పోలింగ్ ఏజెంట్లను అనుమతించలేదు. దీంతో కొంతమంది లోపలికి చొరబడి ఈవీఎం, VVPATను ఎత్తుకెళ్లి, పక్కనే ఉన్న చెరువులో పడేశారు.
-
Jun 01, 2024 08:27 ISTసిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య తన ఓటు వేశారు
-
Jun 01, 2024 08:22 ISTఓటు హక్కు వినియోగించుకున్న బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, RJD చీఫ్ లాలూ యాదవ్ మరియు వారి కుమార్తె రోహిణి ఆచార్య
-
Jun 01, 2024 08:07 ISTబీజేపీ ఎంపీ మరియు గోరఖ్‌పూర్ అభ్యర్థి రవికిషన్ & అతని భార్య ప్రీతి కిషన్ ఓటు వేశారు
-
Jun 01, 2024 07:50 ISTఓటు హక్కు వినియోగించుకున్న భారత మాజీ క్రికెటర్ మరియు ఆప్ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్
-
Jun 01, 2024 07:42 ISTప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి - రాఘవ్ చద్దా
-
Jun 01, 2024 07:29 ISTజూన్ 4న మళ్లీ మోదీ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న నమ్మకం ఉంది - UP CM యోగి ఆదిత్యనాథ్
-
Jun 01, 2024 07:23 ISTఓటర్లందరూ పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను - బిజెపి చీఫ్ జెపి నడ్డా
-
Jun 01, 2024 07:16 ISTఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
-
Jun 01, 2024 07:13 ISTఓటు హక్కు వినియోగించుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ గోరఖ్ పూర్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
-
Jun 01, 2024 07:11 IST
-
Jun 01, 2024 07:10 IST
-
Jun 01, 2024 07:05 ISTఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 లోక్‌సభ స్థానాల్లో ప్రారంభమైన పోలింగ్
-
Jun 01, 2024 07:02 IST
ఈ దశలో ఎన్నికలు జరుగుతున్న ఈ 57 సీట్లలో 2019లో, ఆప్ ఇండియా బ్లాక్ 19, అధికార BJP నేతృత్వంలోని NDA 30 స్థానాలను గెలుచుకున్నాయి.
-
Jun 01, 2024 06:58 IST
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు
-
Jun 01, 2024 06:57 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రాధాన్యత కలిగిన వారణాసి నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
-
Jun 01, 2024 06:53 IST
ఈరోజు పోలింగ్ జరుగుతున్న ఏడో దశలో 57 లోక్‌సభ కేంద్రాల్లో మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు
-
Jun 01, 2024 06:52 IST
ఒడిశా రాష్ట్ర అసెంబ్లీలోని మిగిలిన 42 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్‌లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు కూడా ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి.
-
Jun 01, 2024 06:52 IST
పంజాబ్, బీహార్, పశ్చిమ బెంగాల్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్‌లలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
-
Jun 01, 2024 06:52 IST
ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 లోక్‌సభ స్థానాల్లో ఓటర్లు తమ ఎంపీని ఎన్నుకునేందుకు తమ ఓటు హక్కును కొద్దిసేపట్లో వినియోగించుకోనున్నారు.
-
Jun 01, 2024 06:51 IST
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకుంది. ఏప్రిల్ 19న మొదటి దశ నుంచి ప్రారంభమైన ఎన్నికలు 57 స్థానాల్లో పోలింగ్ పూర్తి అయిన తర్వాత ఈరోజు (జూన్ 1) ముగుస్తాయి.
-
Jun 01, 2024 06:49 ISTమరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఏడో దశ ఎన్నికలు
Lok Sabha Elections Phase 7🔴 LIVE UPDATES: ప్రారంభమైన చివరిదశ ఎన్నికలు
సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకుప్రారంభమైన ఈ దశ పోలింగ్ సాయంత్రం 6 గంటలకు కొనసాగుతుంది. ఈ దశ పోలింగ్ విశేషాలు మీ కోసం
New Update
Advertisment