Kushi Movie Records: ఖుషి కలెక్షన్ల వర్షం.. డే 2 ఎంత వసూలు చేసిందంటే..

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో ఖుషి సినిమా దుమ్ము రేపుతుంది. రూ.30 కోట్లతో నిర్మించిన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ. 51 కోట్లు గ్రాస్ చేసింది.

Kushi  Movie Records: ఖుషి కలెక్షన్ల వర్షం.. డే 2 ఎంత వసూలు చేసిందంటే..
New Update

Kushi Box Office Day 2 Collections: సెప్టెంబర్ 1న విడుదలైన విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా అందరినీ ఖుషీ చేస్తోంది. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా.. సమంత, విజయలను ఫామ్ లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఫస్ట్ డే రూ. 30.1 కలెక్షన్స్‌ రాగా..సెకండ్ డే  51 కోట్లు కలెక్ట్ చేసింది.  అటు ఓవర్సీస్ లోనూ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమాను డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించాడు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు.

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe