/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Kushi-Movie-jpg.webp)
Kushi Box Office Day 2 Collections: సెప్టెంబర్ 1న విడుదలైన విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా అందరినీ ఖుషీ చేస్తోంది. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా.. సమంత, విజయలను ఫామ్ లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఫస్ట్ డే రూ. 30.1 కలెక్షన్స్ రాగా..సెకండ్ డే 51 కోట్లు కలెక్ట్ చేసింది. అటు ఓవర్సీస్ లోనూ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమాను డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించాడు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు.
#Kushi BOX OFFICE COLLECTIONS #Australia - A$142,954 - ₹76.5L 🔥🔥
IN TWO DAYS
#NewZealand - NZ$ 15,834 - 7.8L#Australia & #New Zealand 🎞️ Release by @tolly_movies #VijayDeverakonda #BlockBusterKushi #KushiTitleSong #SamanthaRuthPrabhu #Samantha #ShivaNirvana pic.twitter.com/qXX353uD08— Australian Telugu Films (@SrTelugu) September 3, 2023
Early expected #kushi 2nd day collection
Nizam-3.2cr
Ceded-0.7cr
Ap-2.2cr(AP TS-6.1cr)
Roi-0.7cr
Overaseas-1crTotal share-7.8cr(gross-13.8cr)🔥
Or
Total share-8.5cr(gross-15.2cr)💥#Kushi 1st day collection
Share-15.5cr(gross-26cr)🔥 pic.twitter.com/BGqsYBAjVI— Mana Box Office (@box_mana44450) September 2, 2023
#Kushi day 1 collections worldwide
AP-TG - 16cr
KA+ROI - 3cr
Overseas - 9crTotal worldwide - 28cr Gross pic.twitter.com/1lbyeihPae
— SRCINEMAS (@SR_CINEMAS) September 2, 2023