Kurnool: ఉమ్మడి కర్నూలు జిల్లాలో హత్య రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. ఆధిపత్యం కోసం సొంత పార్టీ నేతలే హత్యలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. మొన్న బొమ్మిరెడ్డి పల్లెలో టీడీపీ కార్యకర్త గిరినాథ్ చౌదరి, నిన్న వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడు.. నేడు టీడీపీ నాయకుడు శ్రీనివాస్ దారుణ హత్యలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.
పూర్తిగా చదవండి..AP: కర్నూలు టీడీపీ నేత మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్..!
కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ నేత వాకిటి శ్రీను హత్య వెనుక సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనను సొంత పార్టీ నేతలే హత్య చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సహకార పరపతి సంఘం చైర్మన్ రేసులో ఉన్న శ్రీహరికి ఆ పదవి దక్కకుండా ఇలా చంపేశారని తెలుస్తోంది.
Translate this News: