New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/KRMB-Meet-jpg.webp)
KRMB Meet: ఇవాళ జరగాల్సిన భేటీకి రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు హాజరుకాకపోవడంతో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ ఈనెల 12కు వాయిదా పడింది. ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు హాజరుకావాలని కోరారు కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి.
తాజా కథనాలు