Nagababu: టీటీడీ చైర్మన్ పదవి.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు ..!

టీటీడీ చైర్మన్ పదవిపై నాగబాబు క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పదవి ఆశించడం లేదన్నారు. టీటీడీ చైర్మన్ ఇస్తున్నారన్న ప్రచారాన్ని ఖండించారు. జనసేన పార్టీకి అండగా ఉంటానని..తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తెలిపారు. పార్టీ అధికారిక ఖాతా నుంచి ఇచ్చే సమాచారాన్నే నమ్మాలని పేర్కొన్నారు.

Nagababu: టీటీడీ చైర్మన్ పదవి.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు ..!
New Update

Also Read: RTV చేతిలో లోకేష్ రెడ్‌ బుక్‌ .. సిరీస్-1లో ఐదుగురి పేర్లు.. ఎవరెవరున్నారంటే?

కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గాల్లో కీలక పదవులపై చంద్రబాబుతో పవన్ చర్చలు జరిపారు. పదేళ్లుగా జనసేనను నమ్ముకున్న వారందరికీ జనసేనాని న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రభుత్వంలో అన్న నాగబాబుకు కీలక పదవి ఇప్పించనున్నారు. అటు స్థానిక సంస్థల్లోనూ పార్టీ శ్రేణులకు ప్రాధాన్యం కల్పించనున్నారు జనసేన అధినేత.

Also Read: జగన్ జైలుకే.. ఆయనకు రంకుమొగుడు ఇతడే.. బుద్దా వెంకన్న సెన్సేషనల్ కామెంట్స్..!

అయితే, టీటీడీ చైర్మన్ పదవిపై నాగబాబు క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పదవి ఆశించడం లేదన్నారు. టీటీడీ చైర్మన్ ఇస్తున్నారన్న ప్రచారాన్ని ఖండించారు. జనసేన పార్టీకి అండగా ఉంటానని..తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. పార్టీ అధికారిక ఖాతా నుంచి ఇచ్చే సమాచారాన్నే నమ్మాలని నాగబాబు ట్వీట్ లో పేర్కొన్నారు.

#konidela-nagababu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి