/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-09T085830.818.jpg)
Star Movie: తమిళ నటుడు కవిన్ ‘దాదా’, 'లిఫ్ట్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే నటుడు కవిన్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ 'స్టార్'. 'ప్యార్ ప్రేమ కాదల్' ఫేమ్ ఎలాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మే 10న తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. రైస్ ఈస్ట్ ఎంటర్‌టైనమెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్
అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందు వచ్చేసింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వేదికగా తమిళ్ తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో లాల్, ఆదితి పోహంకర్, ప్రీతి ముఖుందన్, గీతా కైలాసం ప్రధాన పాత్రలో నటించారు.
The journey of a man and his dream ❤️#STAR - streaming now on Amazon Prime.
Link - https://t.co/0YrLtXVhS8#STARMOVIE ⭐ #KAVIN #ELAN #YUVAN #KEY@Kavin_m_0431 @elann_t @thisisysr @aaditiofficial @PreityMukundan @LalDirector @riseeastcre @SVCCofficial @Pentelasagar @BvsnP pic.twitter.com/KelWAJjl9i
— SVCC (@SVCCofficial) June 7, 2024
Also Read: OTT Trending: ఓటీటీలో టాప్ ట్రెండింగ్ సీరీస్, సినిమాలు.. షాకయ్యే రేటింగ్..!