Kolkata case: కోల్‌కతా జూనియర్ డాక్టర్ అభయ అత్యాచారం కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. నిందితుడు సంజయ్‌రాయ్‌తో పోలీసులకు సన్నిహిత సంబంధాలున్నట్లు సీబీఐ విచారణలో వెలుగులోకి వచ్చింది. పోలీస్ కమిషనర్ పేరుతో రిజిస్టర్ అయిన బైక్‌పై కొంతకాలంగా సంయజ్ తిరుగుతుండగా.. ఘటన జరిగిన రోజు అదే బైక్ ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు సంజయ్ అదే బైక్‌పై రెడ్‌లైట్ ఏరియాల్లోనూ తిరిగినట్లు ఆధారాలు సేకరించారు. ఇక 2014 మేలో బెల్టాలా RTO కమిషనర్ ఆఫ్ పోలీస్ కోల్‌కతా పేరుతో బైక్ రిజిస్టర్ అయినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Kolkata: అభయ అత్యాచార కేసులో పోలీసుల హస్తం? వెలుగులోకి విస్తుపోయే నిజాలు!
జూనియర్ డాక్టర్ అభయ అత్యాచారం కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. నిందితుడు సంజయ్ రాయ్‌తో పోలీసులకు సన్నిహిత సంబంధాలున్నట్లు సీబీఐ విచారణలో వెలుగులోకి వచ్చింది. పోలీస్ కమిషనర్ పేరుతో రిజిస్టర్ అయిన బైక్‌పైనే తిరుగుతున్నట్లు సంజయ్ అంగీకరించాడు.
Translate this News: