ఆర్థిక స్తోమత లేక మంచి విద్యాసంస్థల్లో చదువు చెప్పించలేక ఎంతో మంది తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికోసమే విద్యా రుణం ఒక మార్గంగా మారింది. ఎడ్యుకేషన్ లోన్ పొందడానికి, మీరు బ్యాంక్ నిబంధనలు, షరతులను తప్పకుంటా తెలసుకోవాల్సి ఉంటుంది. ఇందులో లోన్ మొత్తం, వడ్డీ, తిరిగి చెల్లించే కాలం, అర్హత గురించి వివరంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడానికి , మీకు గ్యారంటర్, లేదా కొంత తనఖా అవసరం ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఎలాంటి తనఖా లేకుండానే లోన్స్ ఇస్తుంటాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.
పూర్తిగా చదవండి..ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!
చదువుకోవాలన్న ఆశ..చదువకోవడానికి డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నవారు ఎందరో. తల్లిదండ్రులకు ఉన్నత చదువులు చదివించాలన్న ఆశ ఉన్నప్పటికీ..డబ్బులు లేక పిల్లలకు చదువులు చేప్పించలేకపోతున్నారు. ఇలాంటి వారికోసమే అండగా నిలుస్తున్నాయి ఎడ్యుకేషన్ లోన్స్. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ లోన్స్ అందిస్తున్నాయి. చదువుకు తగిన విధంగా రుణాలు అందిస్తున్నాయి. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునే వారికి భారీగా రుణాలు అందిస్తూ తమ వంతు సహకారం అందిస్తున్నాయి. అయితే మీరు కూడా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నట్లయితే..మీ లోన్ వెంటనే క్లియర్ అవ్వాలంటే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
Translate this News: