Ram Mohan: జగన్ బ్యాచ్‌కు డెవలప్మెంట్ అంటే ఏంటో చూపిస్తాం.. రామ్మోహన్ నాయుడు ఎక్స్ క్లూజివ్..!
ఏపీలో విమాన సర్వీసులు, కనెక్టివిటీ పెంపెందించడానికి కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సామాన్య ప్రజలు అనువైన ధరలో విమానంలో ప్రయాణించేలా చేస్తామన్నారు. కేంద్రం సహకారంతో అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.
Kinjarapu Ram Mohan Naidu: శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. మోదీ నాయకత్వంలో దేశం ముందుకు వెళ్తుంటే.. రాష్ట్రం మాత్రం వైసీపీ రివర్స్ పాలనలో వెనక్కివెళ్లిందన్నారు. చంద్రబాబు సహకారంతో ఏపీ విమాన సర్వీసులు, కనెక్టివిటీ పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.
సామాన్య ప్రజలు అనువైన ధరలో విమానంలో సూరక్షితంగా ప్రయాణించేలా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. కేంద్ర సహయంతో అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ లను నిర్మిస్తామని.. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. జగన్ బ్యాచ్‌కు డెవలప్మెంట్ అంటే ఏంటో చూపిస్తామని ఛాలెంజ్ చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Also Read: కడపలో గెలుపుకు కారణం ఇదే.. అందుకే అవినాష్ గెలిచాడు.. మాధవి రెడ్డి ఎక్స్ క్లూజివ్..!