ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు రావాలని సీఎంకు ఆహ్వానం

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రిని ఈ రోజు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. అర్చకులు సీఎంకు ఆశీర్వాదం అందించారు.

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు రావాలని సీఎంకు ఆహ్వానం
New Update

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe