AP: ఆకలితో అలమటిస్తున్న KGBV విద్యార్థులు..!

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కేజీబీవీలో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. వంట మనుషులు, సిబ్బంది గొడవల కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మూడు పూటలా ఉడికి ఉడకని ఆహారాన్ని అందిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

New Update
AP: ఆకలితో అలమటిస్తున్న KGBV విద్యార్థులు..!
Advertisment
తాజా కథనాలు