/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/jagan-4-1.jpg)
YCP: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాడేపల్లిలో కేంద్ర కార్యాలయం మార్చాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం జగన్ క్యాంప్ ఆఫీస్‌ను వైసీపీ పార్టీ ఆఫీస్‌గా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10 తర్వాత తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని వైసీపీ సెంట్రల్ ఆఫీసుగా మార్చనున్నారు. అక్కడి నుంచే వైసీపీ పార్టీ కార్యకలపాలు మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది.