Death of Mother and Newborn: ఇంట్లోనే సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించడంతో తల్లీబిడ్డ మృతి చెందిన ఘటన తిరువనంతపురంలో చోటు చేసుకుంది. భర్త తన భార్యకు ఆక్యుపంక్చర్ తో (Acupuncture) ప్రసవానికి ప్రయత్నించడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువనంతపురానికి చెందిన 36 ఏళ్ల గర్భిణీ అయిన షెమీరా బీవీ (Sameera Beevi) ఆక్యుపంక్చర్ తో బిడ్డను ప్రసవించేందుకు ప్రయత్నం చేసింది.
పూర్తిగా చదవండి..Kerala : ఇంట్లోనే నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం..అధిక రక్తస్రావంతో తల్లీబిడ్డ మృతి!
ఇంట్లోనే సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించడంతో తల్లీబిడ్డా మృతి చెందిన ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. భర్త తన భార్యకు ఆక్యుపంక్చర్ తో ప్రసవానికి ప్రయత్నించడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు.
Translate this News: