ఓ వ్యక్తిని హనీ ట్రాప్ చేసిన సీరియల్ నటిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని ముగ్గులోకి దించి నగ్న చిత్రాలు తీసి బ్లాక్ మెయిల్ చేశారన్న కారణంగా ఆమెను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. అతని నుండి రూ. 11 లక్షలను వసూలు చేసినందుకు ఆమెతో పాటు ఆమె స్నేహితురాలిని పోలీసులు శ్రీ కృష్ణ జన్మస్థానానికి పంపించారు. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. పోలీసుల వివరాల ప్రకారం…
పూర్తిగా చదవండి..వృద్దున్ని హనీ ట్రాప్ చేసి రూ. 11 లక్షలు వసూలు… సీరియల్ నటి అరెస్టు…!
ఓ వ్యక్తిని హనీ ట్రాప్ చేసిన సీరియల్ నటి నిత్య శశిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని ముగ్గులోకి దించి నగ్న చిత్రాలు తీసి బ్లాక్ మెయిల్ చేశారన్న ఆరోపణలపై ఆమెను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అతని నుండి నిత్య, ఆమె స్నేహితురాలు రూ. 11 లక్షలను వసూలు చేశారని వెల్లడించారు.
Translate this News: