New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/CM-Kejriwal-jpg.webp)
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు షాక్ తప్పేలా లేదు. కేజ్రీవాల్ ను పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరుతూ రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి అవినీతి అరోపణలపై కేజ్రీవాల్ ను కేంద్ర ఏజెన్సీ గురువారం అర్థరాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
తాజా కథనాలు