Healthy Heart:వయసు పెరిగే కొద్దీ గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల 35 ఏళ్లు పైబడినప్పుడు మీరు మీ జీవనశైలిలో కొన్ని ప్రత్యేక మెరుగుదలలు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మనం జీవితంలో ముందుకు సాగుతున్న కొద్దీ జీవన విధానంలో చాలా మార్పులు వస్తాయి. వయసు పెరిగే కొద్దీ గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకని కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Healthy Heart: వయసు పెరిగే కొద్దీ కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది.. అందుకే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే శరీరాన్ని హైడ్రేషన్లో ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల జీవనశైలిలో కొన్ని ప్రత్యేక మార్పులు చేసుకోవాలంటున్నారు.
Translate this News: