New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/school.jpg)
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మా ఆకలి తీర్చండి సార్ అంటూ కేజీబీవీ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు సరైన ఆహరం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇచ్చి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.